జెనీలియా ఇంకా అచ్చం ‘హాసిని’లాగే..

జెనీలియా.. ఈ పేరు వినగానే మీకు ఏం గుర్తొచ్చింది..? ‘బొమ్మరిల్లు’లో అల్లరిపిల్ల ‘హాసిని’ గుర్తొచ్చే ఉంటుంది. ‘ఒక్కసారి గుద్దితే కొమ్మలొస్తాయ్‌..? అంటూ అమాయకంగా చెప్పే డైలాగ్‌ కూడా గుర్తొచ్చింది కదా.! ఆ చిత్రంలో జెనీలియా చేసిన అల్లరి అంతాఇంతా కాదు మరి. ఆమె తెలుగులో ‘బొమ్మరిల్లు’కు ముందు.. ఆ తర్వాత పలు హిట్‌ చిత్రాలు చేసిందామె.

Published : 10 Jun 2021 01:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జెనీలియా.. ఈ పేరు వినగానే ‘బొమ్మరిల్లు’లో అల్లరిపిల్ల ‘హాసిని’ గుర్తొస్తుంది. ‘ఒక్కసారి గుద్దితే కొమ్మలొస్తాయ్‌..?’ అంటూ అమాయకంగా చెప్పే డైలాగ్‌ కూడా అలా కదలాడుతుంది. ఆ చిత్రంలో జెనీలియా చేసిన అల్లరి అంతా ఇంతా కాదు మరి. ఆమె తెలుగులో పలు హిట్‌ చిత్రాలు చేసినప్పటికీ తెలుగు ప్రేక్షకులు గుర్తు పెట్టుకుంది మాత్రం ‘బొమ్మరిల్లు’ హాసినినే.

ఆ సినిమాలో ఎలా ఉందో నిజ జీవితంలోనూ అంతే అల్లరి చేస్తోంది జెనీలియా. రీల్‌లోనే కాదు రియల్‌గానూ హ.హ.హా హాసినినే అని అనిపించుకుంటోంది. చిలిపి చేష్టలతో తన భర్త రితేశ్‌ దేశ్‌ముఖ్‌ను ఎప్పుడూ ఆటపట్టిస్తూ ఉంటుంది. ఆ వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటుంది. ఆమె అల్లరిని మీరూ చూడండి.

























Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని