Kalyanram: చెడు నుంచి మంచికి

సోషియో ఫాంటసీ కథలో నటిస్తున్నారు కథానాయకుడు నందమూరి కల్యాణ్‌రామ్‌. ఇదివరకు ఆయనెప్పుడూ చేయని ఓ భిన్నమైన పాత్రతో ఈ చిత్రం రూపొందుతోంది. గతేడాదే ప్రారంభమైన ఈ సినిమా వివరాల్ని, నందమూరి

Updated : 27 May 2021 06:05 IST

సోషియో ఫాంటసీ కథలో నటిస్తున్నారు కథానాయకుడు నందమూరి కల్యాణ్‌రామ్‌. ఇదివరకు ఆయనెప్పుడూ చేయని ఓ భిన్నమైన పాత్రతో ఈ చిత్రం రూపొందుతోంది. గతేడాదే ప్రారంభమైన ఈ సినిమా వివరాల్ని, నందమూరి తారక రామారావు పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 28న వెల్లడించనున్నారు. ‘చెడు నుంచి మంచికి కాలం ప్రయాణం’ అంటూ   ఊరిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ కల్యాణ్‌రామ్‌ 18వ చిత్రంగా రూపొందుతోంది. వశిష్ట్‌ దర్శకత్వం వహిస్తుండగా, హరికృష్ణ.కె  నిర్మిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని