AlluArjun: పదేళ్లు.. పది సీజన్లు.. ఐకాన్‌స్టార్ ఎంట్రీ అదుర్స్
దక్షిణాదిలోనే అతిపెద్ద డ్యాన్స్ రియాల్టీ షో ‘ఢీ’ సీజన్ 13 తుది అంకానికి చేరుకుంది. కింగ్స్ వర్సెస్ క్వీన్స్ కాన్సెప్ట్‌తో ప్రారంభమైన ఈ సీజన్ ఆద్యంతం ప్రేక్షకుల్ని అలరించింది...
హైదరాబాద్: దక్షిణాదిలోనే అతిపెద్ద డ్యాన్స్ రియాల్టీ షో ‘ఢీ’ సీజన్ 13 తుది అంకానికి చేరుకుంది. కింగ్స్ వర్సెస్ క్వీన్స్ కాన్సెప్ట్‌తో ప్రారంభమైన ఈ సీజన్ ఆద్యంతం ప్రేక్షకుల్ని అలరించింది. అతి త్వరలో ఈ డ్యాన్స్ షో గ్రాండ్ఫినాలే మరింత గ్రాండ్ లెవల్లో జరగనుంది. ఈ వేడుకకు ఐకాన్‌స్టార్ అల్లుఅర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ఈ మేరకు అల్లు అర్జున్ ఎంట్రీకి సంబంధించిన ఓ సరికొత్త ప్రోమోని ‘ఢీ’ టీమ్ తాజాగా విడుదల చేసింది.
‘పుష్ప’ చిత్రంలోని ‘ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా’ పాటతో బన్నీ సూపర్ ఎంట్రీ ఇచ్చారు. మరోవైపు, ‘ఆర్య-2’ సమయంలో జరిగిన ‘ఢీ-3’ గ్రాండ్‌ఫినాలేకు బన్నీ-సుకుమార్ కలిసి విచ్చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు పదేళ్లు, పది సీజన్ల తర్వాత బన్నీ ఈ సీజన్‌కు మళ్లీ గెస్ట్‌గా రావడం ఎంతో ఆనందంగా ఉందని అభిమానులు పేర్కొంటున్నారు. ఇక, ‘ఢీ’ విషయానికి వస్తే.. ప్రతి బుధవారం ఈటీవీలో ప్రసారమయ్యే ఈ షోకి ప్రియమణి, గణేశ్ మాస్టర్, పూర్ణ న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. సుధీర్-హైపర్ ఆది, రష్మి-దీపిక టీమ్ లీడర్లుగా, ప్రదీప్ వ్యాఖ్యాతగా అలరిస్తున్నారు. ఎంతో హోరాహోరీగా సాగుతోన్న ఈ షోలో ఎవరు విజయం సాధిస్తారో తెలియాల్సి ఉంది.
► Read latest Cinema News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తల్లితో కలిసి పిఠాపురానికి రామ్ చరణ్
తన తల్లితో కలిసి రామ్ చరణ్ పిఠాపురానికి వెళ్లనున్నారు. ఎందుకంటే? -
Prabhas: ప్రభాస్ ‘రాజాసాబ్’ మరింత ఆలస్యం.. కారణమిదే!
Raja Saab: ప్రభాస్, మారుతీ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్ర షూటింగ్ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని టాలీవుడ్ టాక్. -
అందుకే సెల్ఫీ అడిగితే పారిపోతా: ఫహద్ ఫాజిల్
ఎవరైనా సెల్ఫీ అడిగితే తాను పారిపోతానని నటుడు ఫహద్ ఫాజిల్ పేర్కొన్నారు. -
ప్రమోషన్స్‌లో జాన్వీ కపూర్.. స్టైలిష్ డ్రెస్సులో మానుషి చిల్లర్
సినీ తారలు సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘హీరామండి’ షూటింగ్లో డిప్రెషన్లోకి వెళ్లా: మనీషా కొయిరాల
‘హిరామండి’ షూటింగ్ సమయంలో డిప్రెషన్లోకి వెళ్లినట్లు మనీషా కొయిరాల తెలిపారు. -
విజయ్ దేవరకొండ-రష్మికల జోడి మరోసారి మెరవనుందా!
విజయ్ దేవరకొండ-రష్మిక జోడి మరోసారి స్క్రీన్‌పై మెరవనున్నట్లు తెలుస్తోంది. -
27 ఏళ్లలో బాలీవుడ్ నుంచి ఒక్క అవకాశం రాలేదు: జ్యోతిక
తన తొలి చిత్రం ప్రేక్షకాదరణ పొందని కారణంగా 27 ఏళ్లు బాలీవుడ్ నుంచి ఆఫర్లు రాలేదని జ్యోతిక అన్నారు. -
రివ్యూ: కృష్ణమ్మ.. సత్యదేవ్ ఖాతాలో హిట్ పడిందా?
krishnamma movie review: సత్యదేవ్ కీలక పాత్రలో నటించిన మాస్, యాక్షన్ డ్రామా ఎలా ఉంది? -
నేను రాజకీయాలకు అతీతం.. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి: చిరు
తాను రాజకీయాలకు అతీతంగా ఉన్నానని ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు. -
‘గాలివాన’లో ప్రదర్శన.. చేసేది లేక స్టేజ్‌పై నుంచి దిగి వెళ్లిన పోయిన కృష్ణ
అప్పలాచార్య రాసిన ‘వింత మనుషులు’ నాటికలో పాత్రలు ఎక్కువ. ఆ నాటికి ప్రదర్శిస్తుండగా, భారీ గాలివాన వచ్చింది. -
మా ఇద్దరిలో కామన్ పాయింట్ ఏంటి?.. చిరంజీవికి ఉపాసన సరదా ప్రశ్న
చిరంజీవి, ఉపాసనకు మధ్య జరిగిన సరదా సంభాషణ అభిమానులను ఆకట్టుకుంది. -
తెలుగు ఇండస్ట్రీలో నటించాలంటే కష్టం.. ఎందుకంటే: సంయుక్త
మలయాళంతో పోలిస్తే తెలుగులో నటించడం కష్టమన్నారు నటి సంయుక్త. -
పెళ్లి చేసుకోకపోవడానికి కారణమిదే: కోవై సరళ
నటి కోవై సరళ తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. -
రివ్యూ: ప్రతినిధి2.. నారా రోహిత్ పొలిటికల్ డ్రామా ఎలా ఉంది?
Prathinidhi 2 Review: నారా రోహిత్ కీలక పాత్రలో నటించిన ‘ప్రతినిధి2’ ప్రేక్షకుల మెప్పించిందా? -
‘సికందర్’ సరసన రష్మిక
త్వరలో ‘పుష్ప 2’తో శ్రీవల్లిగా తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది అందాల తార రష్మిక. -
రామోజీ ఫిల్మ్ సిటీలో.. కన్నప్ప సెట్లో
మంచు విష్ణు టైటిల్ పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కన్నప్ప’. -
అంధుడి పాత్రలో సైఫ్ అలీఖాన్?
పాత్ర బాగుంటే అది హీరోనా... విలనా అనేది చూడనంటారు ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్. -
ప్రతినిధి 2 అలరిస్తుంది.. ఆలోచింపజేస్తుంది
‘‘ప్రస్తుత భారతదేశ రాజకీయాల్ని ప్రతిబింబించే చిత్రం ‘ప్రతినిధి 2’. ఇది ప్రత్యేకంగా ఏ ఒక్క పార్టీకో మేలు చేసేలా ఉండదు. -
మళ్లీ జాలీగా వచ్చేసింది పుష్ప
బాలీవుడ్లో నవ్వులు పూయించిన చిత్రాలు ఎన్నో. అందులో ‘జాలీ ఎల్ఎల్బీ’ ఫ్రాంచైజీ సినిమాలు కూడా ఉన్నాయనడంలో సందేహం లేదు. -
మాయావన్‌లో పోరు
సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘మాయావన్’. -
మరో కొత్త కథతో నయన్ సిద్ధం!
గతేడాది ‘జవాన్’తో సినీప్రియుల్ని మెప్పించిన అగ్రకథానాయిక నయనతార.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
బ్రిజ్ భూషణ్‌కు ఎదురుదెబ్బ.. అభియోగాల నమోదుకు కోర్టు ఆదేశం
-
మాల్దీవుల్ని వీడిన చివరి బ్యాచ్.. భారత సైనిక సిబ్బంది ఉపసంహరణ పూర్తి!
-
ఐఫోన్లు తయారు చేయడం స్టీవ్‌జాబ్స్‌కు ఇష్టంలేదట!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
తల్లితో కలిసి పిఠాపురానికి రామ్ చరణ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM