Social Look: సమంత ఆధ్యాత్మిక యాత్ర.. కృతి కొంటె చూపులు.. చీపురు పట్టిన అనుపమ

Social Look.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 16 Jul 2023 01:35 IST
  • నటి సమంత (Samantha) వర్క్‌ లైఫ్‌ నుంచి కాస్త బ్రేక్‌ తీసుకున్నారు. ఇటీవల ‘సిటాడెల్‌’ షూట్‌ పూర్తి చేసిన ఆమె తాజాగా రాయవేలూరులోని గోల్డెన్‌ టెంపుల్‌ను సందర్శించారు. ఈ రోడ్‌ ట్రిప్‌నకు సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్‌స్టాలో షేర్‌ చేశారు.
  • నటీమణులు కీర్తిసురేశ్‌, అనుపమ పరమేశ్వరన్‌, ఈషారెబ్బా వీకెండ్‌ మూడ్‌లో ఉన్నారు. తమ వీకెండ్‌ ప్లాన్స్‌ను తెలియజేస్తూ ఫొటోలు షేర్‌ చేశారు.
  • సుమారు నాలుగు రోజుల తర్వాత తిరిగి ఇన్‌స్టా వేదికగా నెటిజన్లను పలకరించారు నటి కృతిశెట్టి (Krithi Shetty). తన ఇన్‌స్టా ఫ్యామిలీ 6 మిలియన్లకు చేరడంపై ఆమె ఆనందం వ్యక్తం చేశారు.

 











Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని