Social Look: బాత్‌ టబ్‌లో రష్మి.. బికినీలో రుహాని

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 27 Aug 2023 01:38 IST
  • రష్మి అతిథి పాత్రలో నటించిన ‘బాయ్స్‌ హాస్టల్‌’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు వస్తోన్న రెస్పాన్స్‌ను ఉద్దేశిస్తూ తాజాగా ఆమె ఓ పోస్ట్‌ పెట్టారు. ‘బాయ్స్‌ హాస్టల్‌’ షూట్‌లో దిగిన పలు ఫొటోలను నెట్టింట షేర్‌ చేశారు. ఇందులో ఆమె బాత్‌ టబ్‌లో జలకాలాడుతూ కనిపించారు.
  • నటి రుహానిశర్మ బాలీ టూర్‌కు వెళ్లారు. బికినీ ధరించి బీచ్‌లో సేద తీరుతున్న ఫొటోలను తాజాగా ఆమె నెటిజన్లతో పంచుకున్నారు.
  • రాశీఖన్నా ఇటీవల చీరతో ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఓ ఫొటోని తాజాగా అభిమానులతో పంచుకున్న ఆమె.. తనకు చీర అంటే ఎంతో ఇష్టమని తెలిపారు.














Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని