Social Look: సమంత బికినీ పోజ్‌.. మాళవిక స్టన్నింగ్‌ లుక్..!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 10 Nov 2023 02:23 IST
  • మనీశ్ మల్హోత్ర డిజైన్‌ చేసిన చీరలో మెరిశారు ముద్దుగుమ్మ మాళవికా మోహనన్‌. దీపావళి వేడుకల్లో ఇలాంటి అందమైన చీరను ధరించడం సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు.
  • నటి ప్రియా ప్రకాశ్‌ వారియర్ తాజాగా ఓ ఫొటోషూట్‌లో పాల్గొన్నారు.
  • ఓ మ్యాగజైన్‌ కవర్‌ ఫొటో కోసం ఫొటోషూట్‌లో పాల్గొన్నారు నటి సమంత. ఇందులో ఆమె బ్లాక్‌ కలర్‌ బికిని డ్రెస్‌ ధరించి కనిపించారు.



















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని