Ganesh Chaturthi: వినాయక చవితికి వినోదాన్ని పంచిన కొత్త పోస్టర్లు..

వినాయకచవితి సందర్భంగా కొత్త సినిమా పోస్టర్లు నెట్టింట సందడి చేస్తున్నాయి. కొత్త పోస్టర్లతో.. విడుదల తేదీ ప్రకటనలతో సోషల్‌మీడియా కళకళలాడుతోంది.

Updated : 18 Sep 2023 14:51 IST

హైదరాబాద్‌: దేశమంతటా వినాయక చవితి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. అలాగే తెలుగు సినీ రంగంలోనూ చవితి పండగ సందడి నెలకొంది. కొత్త పోస్టర్లను చిత్రబృందాలు విడుదల చేశాయి. అలాగే ‘మీకు మీ కుంటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు..’ అంటూ నందమూరి హీరోలు ఎన్టీఆర్‌, కళ్యాణ్ రామ్‌లు ట్వీట్‌ చేయగా.. విడుదల తేదీని ఖరారు చేస్తూ బాలకృష్ణ కొత్త పోస్టర్‌తో వచ్చారు. మరి వినాయక చవితి సందర్భంగా విడుదల చేసిన కొత్త సినిమా పోస్టర్లను చూసేద్దాం.. (ganesh chaturthi Special posters).

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని