Pawan Kalyan: జగన్‌.. ఈ మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పాలి: పవన్‌

వాలంటీర్లు సేకరించే ప్రజల వ్యక్తిగత సమాచారంపై ఏపీలో గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చ జరుగుతోన్న విషయం తెలిసిందే.

Updated : 23 Jul 2023 13:14 IST

అమరావతి: వాలంటీర్లు సేకరించే ప్రజల వ్యక్తిగత సమాచారంపై ఏపీలో గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చ జరుగుతోన్న విషయం తెలిసిందే. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ దీనిపై వైకాపా ప్రభుత్వం, సీఎం జగన్‌కు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇదే అంశంపై పవన్‌ మరోసారి ట్వీట్‌ చేశారు. 

Suneetha Narreddy: సజ్జల చెప్పినట్టు చెయ్యమన్నారు

తాజాగా పవన్‌ మూడు ప్రశ్నలు సంధిస్తూ.. వాటికి జగన్‌ సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. 1. వాలంటీర్లకు బాస్‌ ఎవరు? 2. ప్రజల వ్యక్తిగత డేటా సేకరించి ఎక్కడ భద్రపరుస్తున్నారు? 3. వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కానప్పుడు.. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించే అధికారం వారికి ఎవరిచ్చారు? ’’ అని జగన్‌ను పవన్‌ ప్రశ్నించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని