ఫ్రెంచ్‌ ఓపెన్‌ విజేతగా బార్బొరా క్రెజికోవా

ఫ్రెంచ్‌ ఓపెన్ మహిళల సింగిల్స్‌ విజేతగా చెక్‌ రిపబ్లిక్‌ క్రీడాకారిణి బార్బొరా క్రెజికోవా అవతరించింది. ఫైనల్‌లో పవ్లిచెంకోవాపై 6-1, 2-6, 6-4 తేడాతో

Updated : 12 Jun 2021 21:43 IST

(Photo Source: Barbora Krejcikova Twitter)

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్ మహిళల సింగిల్స్‌ విజేతగా చెక్‌ రిపబ్లిక్‌ క్రీడాకారిణి బార్బొరా క్రెజికోవా అవతరించింది. ఫైనల్‌లో పవ్లిచెంకోవాపై 6-1, 2-6, 6-4 తేడాతో విజయం సాధించింది. బార్బొరా క్రెజికోవాకు కెరీర్‌లో ఇది తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ కావడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని