Ind vs Aus WC TOSS POLL: ప్రపంచకప్‌ క్రికెట్‌ ఫైనల్లో ఇండియా టాస్‌ గెలిస్తే ఏం ఎంచుకోవాలి?

India Vs Australia Toss Prediction: ప్రపంచకప్‌ ఫైనల్‌లో భారత్‌, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిస్తే, భారత్‌ ఏం ఎంచుకోవాలి?

Updated : 19 Nov 2023 13:00 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: యావత్‌ క్రీడా ప్రపంచం ఎదురు చూస్తున్న వన్డే ప్రపంచకప్‌ 2023 (ODI World Cup 2023)కు ఇంకా మరికొన్ని గంటలే ఉంది. తుది పోరులో భారత్‌ × ఆస్ట్రేలియాలు (India vs Australia) నువ్వానేనా అన్నట్లు పోటీపడనున్నాయి. ఈ క్రమంలో టాస్‌ కీలకమని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి మీ దృష్టిలో టాస్‌ గెలిస్తే భారత్‌ ఏం ఎంచుకోవాలి?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని