Team India Final XI: ప్రపంచకప్‌లో ఏ 11 మంది దిగితే మంచిది? మీ ఆలోచన ఏంటి?
వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) నేడు భారత్ తన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో (Ind vs Aus) తలపడనుంది. ఈ నేపథ్యంలో ఫైనల్ XIలో ఎవరుంటే బాగుంటుందో మీ అభిప్రాయం చెప్పండి.
వన్డే ప్రపంచకప్‌లో భారత్ తొలి మ్యాచ్ నేడు ఆస్ట్రేలియాతో ఆడుతుంది. ఈ నేపథ్యంలో 15 మంది ఇండియన్ స్క్వాడ్‌లో ఫైనల్ 11లో ఎవరు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారో దిగువ పోల్ ద్వారా చెప్పండి. పోల్ వివరాలు మరికాసేపట్లో వెల్లడిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
IND vs SA: అతడికి ఓ లాలీపాప్ ఇచ్చారు.. చాహల్‌ను వన్డేలకు ఎంపిక చేయడంపై హర్భజన్
దక్షిణాఫ్రికాతో (IND vs SA) వన్డే, టెస్టు, టీ20 సిరీస్‌లకు జట్లను ఎంపిక చేయడంపై భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ స్పందించాడు. -
IPL 2024: ఐపీఎల్‌కు ‘షెడ్యూల్’ సమస్య.. ఈసీ నిర్ణయం తర్వాత తేదీల ప్రకటన
IPL 2024: ఐపీఎల్ 2024 షెడ్యూల్.. కేంద్ర ఎన్నికల సంఘం మీద ఆధారపడింది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తర్వాతే.. ఐపీఎల్ టోర్నీ తేదీలు వెలువడే అవకాశాలు కన్పిస్తున్నాయి. -
ODI WC 2023: వరల్డ్ కప్‌పై కాళ్లు.. నేనెక్కడా అగౌరవపర్చలేదు: మిచెల్ మార్ష్
వన్డే ప్రపంచకప్‌ను (ODI World Cup 2023) నెగ్గాక ఆ ట్రోఫీపై కాళ్లు పెట్టి విమర్శలపాలైన మిచెల్ మార్ష్ ఎట్టకేలకు ఆ సంఘటనపై స్పందించాడు. -
IND vs AUS: భారత్-ఆస్ట్రేలియా నాలుగో టీ20.. స్టేడియంకు ‘కరెంట్’ కష్టాలు..!
IND vs AUS: భారత్-ఆసీస్ నాలుగో టీ20 మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న రాయ్‌పుర్ మైదానానికి కరెంట్ సమస్యలు నెలకొన్నాయి. ఇక్కడ కొన్నేళ్లుగా విద్యుత్ సరఫరా లేదట. దీంతో మ్యాచ్ నిర్వహణకు జనరేటర్లే ఆధారంగా మారాయి. -
Ravichandran Ashwin: నేనెప్పటికీ విరాట్ కోహ్లీ కాలేను: అశ్విన్
Ravichandran Ashwin: తాను ఎంత కష్టపడినా ఫిట్నెస్ విషయంలో విరాట్ కోహ్లీ (Virat ) స్థాయిని అందుకోలేనని అంటున్నాడు సీనియర్ స్పిన్నర్ అశ్విన్. ఓ క్రీడాఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు తన కెరీర్ గురించిన విషయాలను పంచుకున్నాడు. -
Irfan Pathan: ఉమ్రాన్ విషయంలో నా అంచనాలు తప్పాయి: ఇర్ఫాన్ పఠాన్
దక్షిణాఫ్రికా పిచ్‌లపై ఆడేందుకు భారత యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్‌కు అవకాశం ఇవ్వకపోవడంపై మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. -
Ravichandran Ashwin: ఆ రోజు కోహ్లి, రోహిత్ ఏడ్చారు
ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన తర్వాత విరాట్ కోహ్లి, రోహిత్‌శర్మ డ్రెస్సింగ్‌రూమ్‌లో ఏడ్చారని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చెప్పాడు. -
Team India: బౌలర్లు పుంజుకునేనా!
పొట్టి సిరీస్ గెలవాలనే పట్టుదలతో ఉన్న భారత్ కీలక సమరానికి సిద్ధమైంది. శుక్రవారం జరిగే నాలుగో టీ20లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది. తొలి రెండు టీ20ల్లో భారత్ నెగ్గగా.. మూడో మ్యాచ్‌లో నెగ్గడం ద్వారా సిరీస్ ఆశలను ఆసీస్ సజీవంగా ఉంచుకుంది. -
రోహిత్ పరిస్థితేంటి!
నిరుడు టీ20 ప్రపంచకప్ తర్వాతి నుంచి టీ20లకు దూరంగా ఉంటోన్న రోహిత్ శర్మ దక్షిణాఫ్రికా పర్యటనలోనూ పరిమిత ఓవర్ల క్రికెట్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. -
India vs South Africa: దక్షిణాఫ్రికాకు ముగ్గురి సారథ్యంలో..
దక్షిణాఫ్రికా పర్యటనకు టీమ్ఇండియా సిద్ధం. అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మూడు ఫార్మాట్లకు జట్లను ప్రకటించింది. టీ20ల్లో సూర్యకుమార్, వన్డేల్లో కేఎల్ రాహుల్ భారత్‌కు నాయకత్వం వహించనున్నారు. -
టీ20 ప్రపంచకప్‌కు ఉగాండా
ఉగాండా..! క్రికెట్లో ఈ పేరు అసలు ఎప్పుడూ వినిపించదు. పెద్ద టోర్నీల్లో ఆ జట్టు ఎప్పుడూ ఆడలేదు. కానీ ఇప్పుడా జట్టు మెగా టోర్నీలో అదృష్టం పరీక్షించుకోనుంది. పెద్ద జట్లతో పోటీకి సై అంటోంది. -
భారత్‌కు 8 పతకాలు ఖాయం
ఐబీఏ ప్రపంచ జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు అదిరే ప్రదర్శన చేశారు. ఆర్మేనియాలో జరుగుతున్న ఈ టోర్నీలో సెమీఫైనల్లో అడుగుపెట్టడం ద్వారా ఎనిమిది మంది పతకాలు ఖాయం చేసుకున్నారు. -
క్వార్టర్స్‌లో ప్రియాన్షు
సయ్యద్ మోదీ అంతర్జా తీయ బ్యాడ్మింటన్ టోర్నీలో ప్రియాన్షు రజావత్ క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టాడు. గురువారం పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ప్రియాన్షు 21-18, 11-6 (రిటైర్డ్)తో సతీశ్ కుమార్‌పై విజయం సాధించాడు. -
నజ్ముల్ అజేయ శతకం
కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో (104 బ్యాటింగ్; 193 బంతుల్లో 10×4) అజేయ శతకంతో సత్తాచాటడంతో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ పుంజుకుంది. -
స్టోక్స్ మోకాలికి శస్త్ర చికిత్స
ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మోకాలికి విజయవంతంగా శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. వచ్చే ఏడాది జనవరిలో భారత్‌తో ఆరంభమయ్యే టెస్టు సిరీస్‌కు సిద్ధం కావాలనే పట్టుదలతో ఉన్న ఈ 32 ఏళ్ల ఆల్‌రౌండర్.. తాజాగా వన్డే ప్రపంచకప్‌లో బ్యాటర్‌గా మాత్రమే ఆడాడు. -
తెలంగాణకు రజతం
సీనియర్ జాతీయ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టు రజత పతకం సాధించింది. మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో తెలంగాణ ద్వితీయ స్థానంలో నిలిచింది.


తాజా వార్తలు (Latest News)
-
Rathnam: విశాల్- హరి కాంబో.. ఈసారి రక్తపాతమే.. టీజర్ చూశారా!
-
Israel-Hamas: యుద్ధం వేళ.. ఇజ్రాయెల్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ
-
UGC: యూనివర్సిటీలు, కాలేజీల్లో సెల్ఫీ పాయింట్లు పెట్టండి..!
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Mizoram Elections: మిజోరం ఓట్ల లెక్కింపు తేదీ మార్పు
-
Revanth reddy: అన్ని ప్రభుత్వ లావాదేవీలపై నిఘా పెట్టాలి: రేవంత్‌రెడ్డి