₹15 వేల బడ్జెట్టా.. అయితే ఓ లుక్కేయండి

కొత్త మొబైల్‌ కొనాలి.. బడ్జెట్‌ 15 వేల రూపాయలు - ఇదేనా మీ ఆలోచన...

Published : 05 Mar 2021 16:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్: కొత్త మొబైల్‌ కొనాలి.. బడ్జెట్‌ 15 వేల రూపాయలు - ఇదేనా మీ ఆలోచన. అయితే మీకీ సమాచారం బాగా ఉపయోగపడుతుంది. సుమారు ₹15 వేల ధరలో ఇటీవల కాలంలో మార్కెట్‌లోకి వచ్చిన స్మార్ట్‌ఫోన్ల ప్రధాన ఫీచర్లు, ధర మీకు అందిస్తున్నాం. అందులో మీకు కావాల్సిన స్పెసిఫికేషన్లు ఉన్న మొబైల్‌ను ఎంచుకోండి.. కొనేయండి. ఒకవేళ మీ స్నేహితుడికి ఈ అవసరం ఉంటే, ఈ వార్త వాళ్లకి షేర్‌ చేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని