పాత ప్రింటర్‌ను అమ్ముతున్నారా?

ప్రింటర్‌తో ఎన్నెన్నో డాక్యుమెంట్లు ప్రింట్‌ చేస్తూనే ఉంటాం. అప్పుడప్పుడూ రహస్య సమాచారంతో కూడిన పత్రాలనూ ప్రింట్‌ చేస్తుంటాం. ఇవన్నీ వ్యక్తిగత సమాచారం రూపంలో నిక్షిప్తమై ఉంటాయి.

Updated : 24 Jan 2024 00:17 IST

ప్రింటర్‌తో ఎన్నెన్నో డాక్యుమెంట్లు ప్రింట్‌ చేస్తూనే ఉంటాం. అప్పుడప్పుడూ రహస్య సమాచారంతో కూడిన పత్రాలనూ ప్రింట్‌ చేస్తుంటాం. ఇవన్నీ వ్యక్తిగత సమాచారం రూపంలో నిక్షిప్తమై ఉంటాయి. కాబట్టి ప్రింటర్‌ పాతబడినప్పుడు దాన్ని అమ్ముతుంటే ఫ్యాక్టరీ రీసెట్‌ చేయటం ఎంతైనా మంచిది. ప్రింటర్‌ను అన్‌ప్లగ్‌ చేసి.. వెనకాల లేదా కింద ఉండే రీసెట్‌ బటన్‌ అలాగే నొక్కి పట్టుకొని, ప్లగ్‌ను తిరిగి పెట్టెయ్యాలి. లైట్లు ఫ్లాష్‌ కావటం ఆగగానే వ్యక్తిగత సమాచారమంతా తుడిచిపెట్టుకుపోతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని