TS TET Results 2022: టెట్‌ ఫలితాలు నేడు లేనట్లే!

ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) ఫలితాలను ఈ నెల27న వెల్లడిస్తామని టెట్‌ నోటిఫికేషన్‌లోనే స్పష్టంచేసిన పాఠశాల విద్యాశాఖ దానిపై ఆదివారం రాత్రివరకు అధికారికంగా ప్రకటన విడుదల చేయలేదు. టెట్‌ కన్వీనర్‌ రాధారెడ్డి

Updated : 27 Jun 2022 07:34 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) ఫలితాలను ఈ నెల27న వెల్లడిస్తామని టెట్‌ నోటిఫికేషన్‌లోనే స్పష్టంచేసిన పాఠశాల విద్యాశాఖ దానిపై ఆదివారం రాత్రివరకు అధికారికంగా ప్రకటన విడుదల చేయలేదు. టెట్‌ కన్వీనర్‌ రాధారెడ్డి మాత్రం తేదీ ఖరారయ్యాక సమాచారం ఇస్తామని తెలిపారు. అంటే సోమవారం ఫలితాలు వెల్లడి కాకపోవచ్చని భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని