జనగణమన.. వస్త్రంపై మన ఘనత

మరమగ్గంపై సిల్కు నూలుతో నేసిన వస్త్రంపై జాతీయ గీతం, మూడు రంగుల్లో భారత దేశపటాన్ని తయారు చేశారు సిరిసిల్లకు చెందిన హరిప్రసాద్‌. అయిదు రోజులపాటు శ్రమించి.. ఎలక్ట్రానిక్‌ జకార్డ్‌ మగ్గంపై రెండు మీటర్ల పొడవు, 47 అంగుళాల వెడల్పుతో ఈ ప్రత్యేక వస్త్రాన్ని తయారు చేశారు.

Published : 14 Aug 2022 05:16 IST

మరమగ్గంపై సిల్కు నూలుతో నేసిన వస్త్రంపై జాతీయ గీతం, మూడు రంగుల్లో భారత దేశపటాన్ని తయారు చేశారు సిరిసిల్లకు చెందిన హరిప్రసాద్‌. అయిదు రోజులపాటు శ్రమించి.. ఎలక్ట్రానిక్‌ జకార్డ్‌ మగ్గంపై రెండు మీటర్ల పొడవు, 47 అంగుళాల వెడల్పుతో ఈ ప్రత్యేక వస్త్రాన్ని తయారు చేశారు.

- ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని