వాటితో సిట్‌కు ఎలాంటి సంబంధం లేదు: సీవీ ఆనంద్‌

ఎమ్మెల్యేలకు ఎర కేసు వ్యవహారంలో తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమవుతున్న రిమాండ్‌ రిపోర్టులతో సిట్‌కు ఎలాంటి సంబంధం లేదని నగర పోలీసు కమిషనర్‌, సిట్‌ అధిపతి సీవీ ఆనంద్‌ బుధవారం ఒక ప్రకటనలో స్పష్టంచేశారు.

Published : 01 Dec 2022 04:47 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఎమ్మెల్యేలకు ఎర కేసు వ్యవహారంలో తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమవుతున్న రిమాండ్‌ రిపోర్టులతో సిట్‌కు ఎలాంటి సంబంధం లేదని నగర పోలీసు కమిషనర్‌, సిట్‌ అధిపతి సీవీ ఆనంద్‌ బుధవారం ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. ఈ కేసులో నేరారోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురు నిందితులకు సంబంధించిన ఆధారాలను సిట్‌ బృందం హైకోర్టుకు సమర్పించినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని