కోతిని పెద్దపులి వెంటాడితే..!
ఇంటర్నెట్ డెస్క్: ఎంతటి బలవంతులైన ఎదుటివారి బలమేంటో తెలుసుకోకుండా.. పోరాటం సల్పితే ఇలాగే ఉంటుంది. చిటారు కొమ్మలెక్కి చిందులేసే వానరం గురించి మనకు బాగానే తెలుసు. మరి అడవుల్లో సంచారించే పెద్దపులికి ఇదీ తెలియదంటారా.! ఎక్కడ జరిగిందో తెలియదు గానీ, ఓ పెద్దపులి చెట్టెక్కి మరి కోతిని వెంటాడి వేటాడానికి..
ఇంటర్నెట్ డెస్క్: ఎంతటి బలవంతులైన ఎదుటివారి బలమేంటో తెలుసుకోకుండా.. పోరాటానికి దిగితే ఇలాగే ఉంటుంది. చిటారు కొమ్మలెక్కి చిందులేసే వానరం గురించి మనకు బాగానే తెలుసు. మరి అడవుల్లో సంచారించే పెద్దపులికి ఇదీ తెలియదంటారా.! ఎక్కడ జరిగిందో తెలియదు గానీ, ఓ పెద్దపులి చెట్టెక్కి మరి కోతిని వెంటాడి వేటాడానికి బయలుదేరింది. తీరా చూస్తే బొక్కబోర్లా పడింది. ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీన్ అంగుస్వామి పోస్టు చేసిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారింది. ‘బలహీనతతో కాకుండా మీ బలమేంటో తెలుకొని పోరాడండీ’ అంటూ ఈ వీడియోకు ఆయన జత చేసిన వ్యాఖ్యలు నెటిజన్లను ఆలోచింపజేస్తున్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
దలైలామా ప్రతినిధులతో మాత్రమే చర్చిస్తాం: చైనా