పోప్‌ ఫ్రాన్సిస్‌కు హెర్నియా శస్త్రచికిత్స

క్రైస్తవ మత గురువు పోప్‌ ఫ్రాన్సిస్‌ (86)కు బుధవారం హెర్నియా శస్త్రచికిత్స జరిగిందని వాటికన్‌ సిటీ ప్రతినిధులు తెలిపారు.

Published : 08 Jun 2023 05:40 IST

రోమ్‌: క్రైస్తవ మత గురువు పోప్‌ ఫ్రాన్సిస్‌ (86)కు బుధవారం హెర్నియా శస్త్రచికిత్స జరిగిందని వాటికన్‌ సిటీ ప్రతినిధులు తెలిపారు. రోమ్‌లోని గెమెల్లి ఆసుపత్రిలో శస్త్రచికిత్స కొనసాగిందని, ఆ సమయంలో ఆయనకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని పేర్కొన్నారు. పోప్‌ మరికొన్ని రోజులు ఇక్కడే గడుపుతారని వెల్లడించారు. 2021లోనూ ఇదే ఆస్పత్రిలో చేరిన పోప్‌కు.. ఆపరేషన్‌ చేసి 13 సెం.మీ. పెద్ద పేగు భాగాన్ని తొలగించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని