భార్య దారుణహత్య.. భారతీయుడికి జీవితఖైదు

భార్య హత్య కేసులో ఓ భారతీయుడికి లండన్‌ కోర్టు జీవిత ఖైదు విధించింది. గతేడాది జరిగిన ఈ ఘటనలో తాజాగా న్యాయస్థానం తీర్పు వెలువరించింది.

Published : 01 May 2024 05:15 IST

లండన్‌: భార్య హత్య కేసులో ఓ భారతీయుడికి లండన్‌ కోర్టు జీవిత ఖైదు విధించింది. గతేడాది జరిగిన ఈ ఘటనలో తాజాగా న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఒకవేళ అతడు పెరోల్‌ పొందాలనుకుంటే అందుకు కనీసం 15 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని ఆదేశించింది. సాహిల్‌ శర్మ గతేడాది అక్టోబరులో ఉన్నట్టుండి తన భార్యపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో మెడకు తీవ్ర గాయం కావడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు