TTD: భక్తుల కిటకిట..తిరుపతిలో తోపులాట

శ్రీవారి సర్వదర్శన టోకెన్ల కోసం భక్తులు పెద్ద ఎత్తున జారీ కేంద్రాల వద్దకు రావడంతో తిరుపతి కిటకిటలాడింది. రెండు రోజుల విరామం తర్వాత టికెట్లు జారీ చేస్తుండటం వల్ల భక్తులు పెద్దఎత్తున చేరుకోవడంతో తోపులాట జరిగి పలువురు భక్తులు గాయపడ్డారు.

Published : 12 Apr 2022 18:23 IST

Tags :

మరిన్ని