పెరుగుతున్న ఇంధన భారం.. రెట్రో ఫిటింగ్‌ ఓ పరిష్కారం

రోజురోజుకు పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సొంత వాహనాలున్నా బయటకు తీయాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఇద్దరు యువకులు సరికొత్త ఆవిష్కరణ చేశారు. ఆటోలకు రెట్రో ఫిట్టింగ్‌ చేస్తూ బ్యాటరీలతో నడిచే విధంగా తీర్చిదిద్దుతున్నారు.

Published : 12 Apr 2022 22:04 IST

Tags :

మరిన్ని