Andhra News: నెల్లూరు న్యాయస్థానంలో దొంగతనం

నెల్లూరు న్యాయస్థానంలో దొంగతనంతో అక్కడి పోలీసులు అప్రమత్తమయ్యారు. కీలక కేసులో ఆధారాల చోరీ నేపథ్యంలో ఇద్దరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని కూపీ లాగుతున్నారు. 

Published : 16 Apr 2022 10:27 IST

Tags :

మరిన్ని