Gunturu: పట్టించుకోని పంచాయతీ సిబ్బంది.. పారిశుద్ధ్య పనుల్లో విద్యార్థులు..

  గుంటూరు జిల్లా నందివెలుగు ప్రాథమిక పాఠశాల విద్యార్థులే పారిశుద్ధ్య కార్మికులుగా మారాల్సి వచ్చింది. వారం రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు రాకపోవడంతో నాలుగో తరగతి విద్యార్థులు బడిలో చెత్త తీసుకెళ్లి పారబోస్తున్నారు. గ్రామంలో వీధుల్లోని చెత్త సేకరిస్తున్న కార్మికులు బడిలో చెత్తపై కుంటిసాకులు  చెబుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు.

Published : 20 Apr 2022 15:22 IST

Tags :

మరిన్ని