PM Modi: డెన్మార్క్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..

మూడు రోజుల ఐరోపా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ డెన్మార్క్ చేరుకున్నారు. ఈ మేరకు కోపెన్ హాగన్ విమానాశ్రయంలో డెన్మార్క్ ప్రధాని ఫ్రెడెరిక్ సన్ మోదీకి సాదర స్వాగతం పలికారు. అనంతరం డెన్మార్క్ ప్రధాని ఫ్రెడెరిక్సన్ నివాసాన్ని మోదీ సందర్శించారు.

Published : 03 May 2022 19:04 IST

Tags :

మరిన్ని