Harish Rao: ఉచితంగా సేవలందించే మీసేవ కార్యాలయం ఎక్కడుందో తెలుసా..

ప్రభుత్వం చేపడుతున్న సర్కార్ కొలువుల భర్తీ ఎలాంటి పైరవీలు లేకుండా పారదర్శకంగా జరుగుతాయని ఆర్థిక మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. సిద్దిపేట మంత్రి క్యాంపు కార్యాలయంలో ఉచిత మీ సేవా కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. పైసా ఖర్చు లేకుండా ఆదాయ, కుల ధ్రువ పత్రాలు అందిస్తామన్న మంత్రి బంగారు భవిష్యత్ కోసం కష్టపడి చదవాలని హరీశ్ రావు ఆకాంక్షించారు.

Published : 05 May 2022 13:27 IST

Tags :

మరిన్ని