YSRCP: ‘వైకాపాకు ఓటేసినోళ్లకే నేను సేవకుణ్ని’.. వైకాపా అభ్యర్థి వివాదాస్పద వ్యాఖ్యలు

బాపట్ల జిల్లా అద్దంకి వైకాపా అభ్యర్థి పాణెం హనిమిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైకాపాకు ఓటు వేసిన వారికే తాను సేవకుడినని.. వారికే సేవ చేస్తానని వ్యాఖ్యానించారు.

Published : 10 May 2024 14:57 IST

బాపట్ల జిల్లా అద్దంకి వైకాపా అభ్యర్థి పాణెం హనిమిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైకాపాకు ఓటు వేసిన వారికే తాను సేవకుడినని.. వారికే సేవ చేస్తానని వ్యాఖ్యానించారు. ఇతరులకు ఓటేసినవారు ఎవరూ తన వద్దకు రావద్దని హెచ్చరించారు. ఇటీవల సంతమాగులూరు మండలం కొప్పరంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు