AP News: జగన్‌ సర్కార్‌ వైఖరితో ‘మీ భూమికి’ మూడు రూపాల్లో ముప్పు

తాతల నుంచి వచ్చిన వారసత్వ ఆస్తి అయినా.. సొంతగా కొన్నదైనా.. మీ భూమికి వైకాపా ప్రభుత్వం నుంచి మూడురూపాల్లో ముప్పు ముంచుకొస్తోంది.

Published : 10 May 2024 12:33 IST

తాతల నుంచి వచ్చిన వారసత్వ ఆస్తి అయినా.. సొంతగా కొన్నదైనా.. మీ భూమికి వైకాపా ప్రభుత్వం నుంచి మూడురూపాల్లో ముప్పు ముంచుకొస్తోంది. సమగ్ర రీసర్వే చేసి పట్టాదారు పాస్‌ పుస్తకాలు ఇవ్వడం.. కొంటే జిరాక్స్‌ పత్రాలివ్వడం.. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌.. ఈ మూడూ ప్రమాదకరమైనవే. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌తో మొత్తం ఆస్తినే మింగేసేలా తయారుచేశారన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు