Harishrao: కరీంనగర్‌లో కాంగ్రెస్‌కు ఓటేయండి: నోరుజారిన హరీశ్‌రావు

కరీంనగర్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేయాలని భారాస మాజీ మంత్రి హరీశ్‌రావు (Harishrao) నోరుజారారు.

Updated : 10 May 2024 14:13 IST

కరీంనగర్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేయాలని భారాస మాజీ మంత్రి హరీశ్‌రావు (Harishrao) నోరుజారారు. భారాస కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్‌కు మద్దతుగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్నర్‌ మీటింగ్‌లో హరీశ్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌కు ఓటేయమని తన ప్రసంగంలో పొరపాటుగా వ్యాఖ్యానించారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు