Nara Rohit: ‘ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌’తో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు: నారా రోహిత్‌

ఏపీ అభివృద్ధి చెందాలంటే తెదేపా అధినేత చంద్రబాబు అధికారంలోకి రావాలని సీనీ నటుడు నారా రోహిత్ అన్నారు. శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో పల్లె సింధూర రెడ్డికి మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

Updated : 10 May 2024 15:42 IST

ఏపీ అభివృద్ధి చెందాలంటే తెదేపా అధినేత చంద్రబాబు అధికారంలోకి రావాలని సీనీ నటుడు నారా రోహిత్ అన్నారు. శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో పల్లె సింధూర రెడ్డికి మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం నేడు విడుదలైన ‘ప్రతినిధి 2’ సినిమాను కొత్తచెరువు సందీప్ థియేటర్‌లో ప్రేక్షకులతో కలిసి వీక్షించారు. విధ్వంసంతోనే జగన్‌ పాలన ప్రారంభమైందని మండిపడ్డారు. వైకాపా పాలనలో రాష్ట్రం చాలా ఏళ్లు వెనక్కి వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు