Nara Rohit: ‘ప్రతినిధి 2’.. వ్యవస్థను ప్రశ్నించే సినిమా!: నారా రోహిత్

శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెస్ రాజును గెలిపించాలని సినీ హీరో నారా రోహిత్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మడకశిరలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

Published : 09 May 2024 22:19 IST

శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెస్ రాజును గెలిపించాలని సినీ హీరో నారా రోహిత్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మడకశిరలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నారా రోహిత్‌ను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆయన నటించిన ‘ప్రతినిధి 2’ శుక్రవారం విడుదల కానుంది. వ్యవస్థను ప్రశ్నిస్తూ.. ఓటు విలువను తెలియజేసే విధంగా సినిమా సాగుతుందని రోహిత్ చెప్పారు.  

Tags :

మరిన్ని