YS Sunita: అవినాష్‌ మాటలు తప్ప.. జగన్‌కు ఆ ఆధారాలు కనిపించవా?: వైఎస్‌ సునీత

వైఎస్ వివేకా హత్య కేసులో సీఎం జగన్‌కు అవినాష్ మాటలు తప్ప సీబీఐ ఇచ్చిన ఆధారాలు కనిపించవా? అని వివేకా కుమార్తె సునీత ప్రశ్నించారు.

Published : 09 May 2024 21:25 IST

వైఎస్ వివేకా హత్య కేసులో సీఎం జగన్‌కు అవినాష్ మాటలు తప్ప సీబీఐ ఇచ్చిన ఆధారాలు కనిపించవా? అని వివేకా కుమార్తె సునీత ప్రశ్నించారు. ఈ కేసులో అనేక ప్రశ్నలు మిగిలి ఉన్నాయని, వాటన్నిటికీ సీబీఐ విచారణలో సమాధానాలు బయటికి రావాల్సిన అవసరం ఉందన్నారు.

Tags :

మరిన్ని