AP News: మహిళలకు అండెవరు?.. గుదిబండెవరు?

ఒక చేత్తో రూ.10 ఇచ్చి.. మరో చేత్తో రూ.100 లాగేసుకునే నాయకుడు కావాలా? సంపద పెంచి పేదలకు పంచుతాననే నాయకుడు కావాలా? నిత్యావసరాల ధరలు అమాంతం పెంచి పేద కుటుంబాలు అల్లాడుతున్నా పట్టించుకోని ప్రభుత్వం కావాలా?.

Published : 10 May 2024 13:08 IST

ఒక చేత్తో రూ.10 ఇచ్చి.. మరో చేత్తో రూ.100 లాగేసుకునే నాయకుడు కావాలా? సంపద పెంచి పేదలకు పంచుతాననే నాయకుడు కావాలా? నిత్యావసరాల ధరలు అమాంతం పెంచి పేద కుటుంబాలు అల్లాడుతున్నా పట్టించుకోని ప్రభుత్వం కావాలా? ధరల్ని నియంత్రించడంతోపాటు వంటింటి కష్టాల నుంచి గట్టెక్కించేందుకు ప్రతి మహిళకి దన్నుగా నిలుస్తామనే ప్రభుత్వం కావాలా? డ్వాక్రా సంఘాలకు జీవనోపాధి కల్పన ద్వారా ఆంధ్రప్రదేశ్‌ మహిళల్ని దేశానికే గర్వకారణంగా మార్చిన దార్శనికుడు కావాలా? అదే డ్వాక్రా రుణానికి ఉన్న సున్నా వడ్డీ రాయితీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు తగ్గించిన కుహానా నాయకుడు కావాలా? ఎవరు కావాలి? ఏ ప్రభుత్వాన్ని ఎంచుకోవాలి? అనేది తెదేపా, వైకాపా ప్రకటించిన రెండు మ్యానిఫెస్టోల రూపంలో మహిళల ఎదుట స్పష్టంగా కనిపిస్తోంది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు