Arvind: మంత్రులు ఉత్తమ్‌, కోమటిరెడ్డి అనుకుంటే ప్రభుత్వం పడిపోతుంది: ఎంపీ అర్వింద్‌

ప్రజలు గట్టిగా కోరుకుంటే నెల రోజుల్లో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందని భాజపా ఎంపీ అర్వింద్‌ (Arvind) అన్నారు.

Published : 10 May 2024 14:13 IST

ప్రజలు గట్టిగా కోరుకుంటే నెల రోజుల్లో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందని భాజపా ఎంపీ అర్వింద్‌ (Arvind) అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్‌ జిల్లాలోని వేల్పూరులో నిర్వహించిన రోడ్‌ షోలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అనుకుంటే ప్రభుత్వం పడిపోతుందని వ్యాఖ్యానించారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు