ఆడబిడ్డలు న్యాయం అడుగుతున్నారు.. షర్మిలను గెలిపించండి!: వివేకా సతీమణి సౌభాగ్యమ్మ

పుట్టింటికి వచ్చిన షర్మిల, సునీత.. చీర, సారె కాకుండా న్యాయం అడుగుతున్నారని వైఎస్‌ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ అన్నారు. షర్మిలను ఓట్లేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Updated : 09 May 2024 22:39 IST

పుట్టింటికి వచ్చిన షర్మిల, సునీత.. చీర, సారె కాకుండా న్యాయం అడుగుతున్నారని వైఎస్‌ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ అన్నారు. షర్మిలను ఓట్లేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పులివెందులలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో షర్మిల, సునీతలతో కలిసి ఆమె పాల్గొన్నారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు