Cars Can Talk: కార్లు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయ్..!

రోడ్డుపై వాహనాలు మాట్లాడుకుంటాయి. ప్రమాదాలు జరగకుండా డ్రైవర్ ను అప్రమత్తం చేస్తాయి. స్పీడ్ బ్రేకర్లు, రాంగ్ రూట్ లో వస్తున్న వాహనాలు, అంబులెన్స్ లు, రోడ్డుపై నడుస్తున్న మనుషులు ఇలా సమస్త సమాచారం డ్రైవర్ కళ్లముందుంచుతాయి. ఐఐటీ హైదరాబాద్, సుజుకీతో కలిసి గత రెండేళ్లుగా వీటుఎక్స్‌ పేరుతో వినూత్న సాంకేతికతను అభివృద్ధి చేస్తోంది. ఈ సాంకేతికతపై మరింత సమాచారం తెలుసుకుందామా..

Published : 12 May 2022 13:03 IST

మరిన్ని

ap-districts
ts-districts