RBI: మరోసారి కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్లు..!

ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్బీఐ మరోసారి వడ్డీరేట్లు పెంచుతుందనే సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి కుప్పకూలాయి. ఇప్పటికే గతవారం వడ్డీరేట్లు పెంచినప్పటి నుంచి నష్టాల్లో కొనసాగుతున్న సూచీలు తాజా సంకేతాలతో మరింత పతనమయ్యాయి.

Published : 12 May 2022 16:59 IST

Tags :

మరిన్ని