Telangana news: కేసీఆర్ అవినీతిని ఉపేక్షించడం వెనుక రహస్యం ఏమిటో చెప్పాలి: రేవంత్‌రెడ్డి

మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గడప దాటడంలేదన్న సామెత కేంద్ర ప్రభుత్వానికి అతికినట్లు సరిపోతుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌కు అమిత్ షా వస్తున్న నేపథ్యంలో 9 ప్రశ్నలు సంధించారు. ఎనిమిదేళ్లుగా కేసీఆర్ కుటుంబ అవినీతిని ఉపేక్షించడం వెనుక రహస్యం ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు.

Published : 14 May 2022 16:30 IST

Tags :

మరిన్ని