Longest Cradle Bridge: రెండు పర్వతాల శిఖరాలను కలుపుతున్న బ్రిడ్జి

అది ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఊయల వంతెన. లోయలో నుంచి రెండు పర్వతాల శిఖరాలను కలుపుతూ నిర్మించిన ఈ బ్రిడ్జి.. ఆకాశంలో వేలాడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇంతకీ ఆ వంతెన ఎక్కడ ఉంది? దాని వింతలు, విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. 

Published : 14 May 2022 17:11 IST

Tags :

మరిన్ని