AP News: సీపీఎస్‌ రద్దు చేస్తారా..? మా సత్తా చూపమంటారా..?

కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దే లక్ష్యంగా సెప్టెంబర్1 న మిలీనియం మార్చ్ నిర్వహించాలని CPS ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. అధికారంలోకి వచ్చిన వారంలోనే CPS రద్దు చేస్తానని హామీ ఇచ్చిన జగన్ తమను నిలువునా మోసం చేశారని.. ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 15 May 2022 21:53 IST

Tags :

మరిన్ని