AP News: సీపీఎస్ రద్దు చేస్తారా..? మా సత్తా చూపమంటారా..?
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దే లక్ష్యంగా సెప్టెంబర్1 న మిలీనియం మార్చ్ నిర్వహించాలని CPS ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. అధికారంలోకి వచ్చిన వారంలోనే CPS రద్దు చేస్తానని హామీ ఇచ్చిన జగన్ తమను నిలువునా మోసం చేశారని.. ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.
Published : 15 May 2022 21:53 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్‌ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్