Andhra news: చంద్రబాబు క్రేజ్‌ను తెలుగు ప్రజలు ఈ రేంజ్‌లో ఎప్పుడూ చూసి ఉండరు..!

బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొనేందుకు వైఎస్ ఆర్ జిల్లాకు వెళ్లిన తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఘనస్వాగతం లభించింది. కడప విమానాశ్రయం వద్దకు పెద్దఎత్తున తెలుగుదేశం కార్యకర్తలు తరలిరాగా వారిని పోలీసులు లోపలికి అనుమతించలేదు. ప్రధాన రహదారి వద్ద కార్యకర్తలను ఆపివేశారు. దీంతో పోలీసులు, తెదేపా కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది.

Published : 18 May 2022 13:59 IST

Tags :

మరిన్ని