Botsa: డ్రైవర్ హత్య కేసులో నిజానిజాలు పోలీసుల విచారణలో తేలుతాయి: బొత్స

వైకాపా ప్రభుత్వంలో చట్టానికి చుట్టాలు ఉండరని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ‘వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు.. తప్పు చేయలేదనే ధైర్యంతో అలా తిరిగి ఉంటారు. ఘటన జరిగిన రోజే మృతుడి తల్లి, భార్య వాంగ్మూలం ఇచ్చి ఉంటే ఈపాటికే ఎమ్మెల్సీ అరెస్టయ్యేవారు’ అని వివరించారు.

Published : 23 May 2022 12:54 IST

Tags :

మరిన్ని