Housing Prices: దేశంలో పెరిగిన ఇళ్లు, ఫ్లాట్ల ధరలు

దేశంలో ఇళ్లు, ప్లాట్ల ధరలు కూడా పెరిగాయి. కరోనా తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొనటంతోపాటు నిర్మాణ రంగానికి చెందిన ముడి సరుకుల ధరలు పెరగటం కూడా కారణమని తెలుస్తోంది. ఈ ఏడాది మొదటి 3 నెలల్లోనే 11శాతం మేర ధరలు వృద్ధి చెందినట్లు క్రెడాయ్ , కాలియర్స్ , లియాసెస్ ఫోరాస్ సంయుక్త నివేదిక తెలిపింది. రాబోయే 6 నుంచి 9 నెలల్లో మరో 5 నుంచి 10 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది.

Published : 25 May 2022 16:23 IST

Tags :

మరిన్ని