Summer camp: కళల్లో చిన్నారులకు శిక్షణ ఇస్తున్న బాలకేంద్రం

కరోనా ప్రభావంతో మైదానంలో ఆట, పాటలు మాని.. ఇంటికే పరిమితమవుతున్న తమ పిల్లల్లో మార్పు రావాలని కోరుకుంటున్న తల్లిదండ్రులకు.. ఆదిలాబాద్ పట్టణంలోని బాలకేంద్రం మంచి వేదికగా నిలుస్తోంది. ఇక్కడకు వచ్చిన పిల్లలు ఆయా కళల పట్ల ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. 

Published : 30 May 2022 11:45 IST

Tags :

మరిన్ని