Cannabis:గంజాయి పండించడం నేరం కాదట!

మన దేశంలో గంజాయిని వినియోగించడం సాగుచేయడం నేరం. ఇక అక్రమ రవాణా చేస్తూ సొమ్ము చేసుకునే ముఠాలను పట్టుకోవడం రోజూ చూస్తూనే ఉన్నాం. కానీ ఆ దేశంలో మాత్రం గంజాయిని పండించాలని ప్రభుత్వమే చెబుతోంది. అంతేకాకుండా ఉచితంగా పది లక్షల గంజాయి మొక్కలను పంపిణీ చేస్తోంది.  ఇంతకీ ఆ గంజాయి సాగును ప్రోత్సహిస్తున్న దేశం ఏది..? అక్కడ దాన్ని ఎందుకు పండిస్తున్నారు..?

Published : 10 Jun 2022 20:40 IST

Tags :

మరిన్ని