Ukraine Crisis: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సుదీర్ఘంగా సాగే అవకాశం!

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సుదీర్ఘంగా సాగే అవకాశం ఉందని.. కొన్నేళ్ల పాటు జరిగే ఈ పోరులో ఉక్రెయిన్‌కు అండగా ఉండేందుకు పశ్చిమ దేశాలు సన్నద్ధంగా ఉండాలని నాటో చీఫ్ స్టోల్ టెన్ బర్గ్  హెచ్చరించారు. ఉక్రెయిన్‌కు అత్యాధునిక ఆయుధాలు ఇవ్వడం వల్ల తూర్పు డాన్ బాస్‌లోని రష్యా ఆక్రమిత ప్రాంతాలను విముక్తి చేయడానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. 

Published : 20 Jun 2022 10:14 IST

Tags :

మరిన్ని