Ukraine Crisis: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సుదీర్ఘంగా సాగే అవకాశం!
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సుదీర్ఘంగా సాగే అవకాశం ఉందని.. కొన్నేళ్ల పాటు జరిగే ఈ పోరులో ఉక్రెయిన్‌కు అండగా ఉండేందుకు పశ్చిమ దేశాలు సన్నద్ధంగా ఉండాలని నాటో చీఫ్ స్టోల్ టెన్ బర్గ్ హెచ్చరించారు. ఉక్రెయిన్‌కు అత్యాధునిక ఆయుధాలు ఇవ్వడం వల్ల తూర్పు డాన్ బాస్‌లోని రష్యా ఆక్రమిత ప్రాంతాలను విముక్తి చేయడానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
Published : 20 Jun 2022 10:14 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వేములవాడ రాజన్నను దర్శించుకున్న ప్రధాని మోదీ.. కోడె మొక్కులు చెల్లింపు
-
ఇజ్రాయెల్‌కు భారీ షాకిచ్చిన అమెరికా.. కీలక ఆయుధ సరఫరా నిలిపివేత
-
గిరాకీ తగ్గింది.. టీకాను మార్కెట్ నుంచి వెనక్కు తీసుకుంటున్నాం: ఆస్ట్రాజెనెకా
-
చంద్రబాబు బెయిల్ రద్దు కేసు పది వారాలు వాయిదా
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,276
-
ఏపీ సీఎస్ ఉదాసీనతతో పండుటాకులకు పాట్లు