Art Exhibition: శరీరాన్నే కాన్వాస్‌గా మలుచుకుని అద్బుత కళాఖండాల చిత్రీకరణ
శరీరాన్నే కాన్వాస్‌గా మలుచుకుని అద్భుత కళాఖండాలను చిత్రీకరించిన అభీజ్ఞ.. హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంటోంది. దేవతలు, చరిత్రలో నిలిచిన వీర వనితలు, పురాతన కథల్లోని స్త్రీ పాత్రలనే స్ఫూర్తిగా తీసుకుని అభీజ్ఞ తొలిసారిగా ది ఫెమినైజ్ పేరుతో ఖాజాగూడలోని మాలక్ష్మి కోర్ట్ యార్డ్ భవనంలో ఏర్పాటు చేసిన ప్రదర్శన మూడు రోజులపాటు కొనసాగనుంది.
Published : 26 Jun 2022 15:08 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పదమూడు దేశాల్లో ‘నోటా’..!
-
ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌పై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు
-
ప్రేమికుడిపై పెట్రోలు పోసి తానూ నిప్పంటించుకున్న ప్రేయసి
-
ప్రయాణం మానుకొని ప్రతిఫలం పొందండి.. సొంతూళ్లకు వెళ్లే వారికి తాయిలాలు
-
11 గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపి ఓటేయవచ్చు
-
జగన్ మాటలు వినని జనం.. చెప్పిందే చెప్పి విసిగించిన సీఎం