Drugs: దిల్లీ కేంద్రంగా డ్రగ్స్ దందా చేస్తున్న ముఠాలను పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు
హైదరాబాద్‌లో మాదకద్రవ్యాల సరఫరా కోసం ఉపయోగిస్తున్న కోడ్ భాష..! హాయ్ బ్రో అంటే.. స్టాక్ వచ్చిందని. గుడ్ టుసీ అంటే.. కొకైన్ తీసుకురమ్మని! గుట్టుగా ఇలా మత్తు దందా చేస్తున్నారు. ఇందుకోసం వాట్సప్, ఇన్ స్టాగ్రామ్ వంటి యాప్‌లు వినియోగిస్తున్నారు. ఇలా దిల్లీ కేంద్రంగా మత్తు దందా చేస్తున్న ముఠాలను హైదరాబాద్ నార్కోటిక్ వింగ్ పోలీసులు పట్టుకున్నారు.
Published : 30 Jun 2022 11:31 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్‌కు నో ఛాన్స్.. ఈ లఖ్‌నవూ స్టార్‌కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్‌డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్‌కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్‌కు సుహాస్‌ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్