Health: మధుమేహులూ...పాదాలు జాగ్రత్త!

మధుమేహం తీవ్రత ఎక్కువ కావడం వల్ల పాదాలు తొలగించాల్సి వచ్చిందన్న వార్తలు మనం చాలా వినే ఉంటాం. పదేళ్లకు మించి మధుమేహంతో బాధపడినట్లయితే శరీరం నాడీ వ్యవస్థ పని తీరు మందగిస్తుంది.దీంతో స్పర్శ జ్ఞానం కూడా తగ్గుతుంది. దీంతో కాళ్లకు దెబ్బతగిలినా పెద్దగా పట్టించుకోరు. కానీ, ఈ అజాగ్రత్తే.. చివరకు కాలికి, పాదాలకి ఎసరు పెడుతుందని గుర్తుంచుకోవాలి. దీని కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..

Published : 01 May 2022 18:00 IST

Tags :

మరిన్ని